Thursday, August 19, 2010

ఆత్మ హత్యలతో తెలంగాణ రాదు, పోరాడి తెలంగాణ సాధించుకుందాం.





వార్డెన్ నిర్లక్ష్యంతో చనిపోయిన విద్యార్ధికి, హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయింఛినము, మరియు పది వేలు జమ చేసి విద్యార్ధి అక్క కు ఇచినము.




విద్యార్థులకు పూర్తిగా ఫీజు మాఫీ చేయాలి  










Pratheejna




ఆత్మ హత్యలు వద్దు, పోరాటాలే ముద్దు
తెలంగాణను పోరాడి సాధించుకుందాం.
జై తెలంగాణ                 జై జై తెలంగాణ