Saturday, April 16, 2011

Complaint of Medical Shops to Drug Inspector, Karimnagar

శుక్రవారం రోజున పెద్దపల్లి లోని మెడికల్ షాప్స్ పైన కరీంనగర్ లోని drug ఇన్స్పెక్టర్ నకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.


మెడికల్ షాప్స్ లలో Govt  రూల్స్ ఏమి పాటించకుండా పేద రోగుల పాలిట శాపంగా మారుతున్నారు.
 అంతే కాకుండా Generic Tablets  ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.
అనుభవం లేని వారితో Drugs  మందులు అమ్మిస్తున్నారు. మెడికల్ షాప్స్ లలో మందులు నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు.
వీటి అన్నింటి పైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

Friday, April 15, 2011

Baba Saheb Dr. B.R. Ambedkar 121 Jayanthi Programmes


బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ౧౨౧ జయంతి సందర్బంగా జరిగిన బైక్ ర్యాలి, సహపంక్తి బోజనాలు, అంబేద్కర్ పుల మాలలు వేయడం జరిగింది.