Tuesday, August 16, 2011

Central Government Dhisti Bomma Dhagdam.


అన్న హజారే గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్దం చేయడం జరిగింది.



ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో కురుకు పోయీంది. అందుకే జన లోక్ పాల బిల్ ను పూర్తి స్తాయీలో పార్లమెంట్ లో ప్రవేశ పేడత లేదు. అవినీతి కురుకు పోయీన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు. మొండి పట్టుదలకు పోకుండా అన్ని సెక్షన్ లను లోక్ పాల్ బిల్  లోకి తీసుకు వచ్చి బిల్ ఆమోదించాలి. లేకపోతే ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వ మేడలు ఎలా వంచాలో ఈ ప్రజలకు తెలుసు.